అడవి ఏనుగులు రెండు నగరంలో ప్రవేశించాయి. తెల్లవారు జామును రోడ్ల మీద సంచరిస్తూ బీభత్సం సృష్టించాయి. వివరాలు.. కోయంబత్తూరు సమీపంలోని పూచ్చియూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన. సోమవారం తెల్లవారు జామున రెండు అడవి ఏనుగులు జనావాసంలోకి ప్రవేశించాయి. రోడ్ల మీద తిరుగుతూ.. ప్రజలను ఇబ్బందులు గురిచేశాయి. అంతటితో ఆగక జనవాసాల మీద దాడి చేస్తూ బీభత్సం సృష్టించాయి.
అడవి ఏనుగుల బీభత్సం..
Published Mon, Jan 28 2019 9:25 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement