మంట కలిసిన మానవత్వం.. | Woman Injured On Road Police Takes Her Into Hospital In Kerala | Sakshi
Sakshi News home page

మంట కలిసిన మానవత్వం..

Published Wed, Mar 28 2018 2:04 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

మానవత్వం మంట కలిసింది. రద్దీగా ఉండే రోడ్డుపై ఓ 65 ఏళ్ల మహిళ ప్రమాదానికి గురైతే స్పందించే వారే కరువయ్యారు. ఆమె పక్కనుంచే చాలా వాహనాలు వెళ్తున్నా.. ఆమెకు సాయపడాలని ఎవరూ ముందుకు రాలేదు. అందులో ప్రభుత్వ అధికారుల వాహనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మానవ విలువలు ఏ స్థాయిలో పతనం అవుతున్నాయో తెలుపడానికి ఈ ఘటన ఓ నిదర్శనమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement