నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో కలకలం రేగింది. మంగళవారం ఉదయం ఓ బహుళ అంతస్థు భవనం నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన యువతిని కాచిగూడకు చెందిన జెస్లీస్ కౌర్(18)గా పోలీసులు గుర్తించారు.
Jun 5 2018 2:38 PM | Updated on Mar 22 2024 11:07 AM