కన్నుమూసి తెరిచేలోపు అనూహ‍్యంగా ఓ డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అద్భుతానికే ఆశ్చర్యం వేసేలా ఉన్న ఈ మిరాకిల్ వీడియో ఇపుడు నెట్‌లో వైరల్ గా మారింది. డెయిలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం చైనాలో ఝుజాయ్ ప్రావిన్స్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఖరీదైన ఆడి కారుపై సడెన్‌గా ఓ భారీ క్రేన్ వచ్చి పడింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అయితే డ్రైవర్(29) మాత్రం స్వల్ప గాయాలతో బయటకు రావడం వీడియోలో చూడొచ్చు.
బ్యాడ్ టైంలో..గుడ్ టైం అంటే ఇదే
Published Wed, Oct 18 2017 1:18 PM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement