హయత్‌నగర్‌లో యువతి దారుణ హత్య | young gir murdered in hayata nagar | Sakshi
Sakshi News home page

హయత్‌నగర్‌లో యువతి దారుణ హత్య

Published Tue, Jan 30 2018 12:30 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

హయత్‌ నగర్‌లో హత్యకు గురైన యువతిని అనూషగా గుర్తించారు. బండరాయితో తలపై బలంగా మోది ఆమెను హత్యచేశారు.  నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన అనూష.. కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్నట్లు పోలీసులు చెప్పారు. మోహన్‌ అనే యువకుడితో కొన్ని రోజుల కిందటే నిశ్చితార్థమైందని, హత్యలో అతని ప్రమేయం కూడా ఉండొచ్చని మృతురాలి కుటుంబీకులు అనుమానిస్తున్నారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement