క్యాబ్‌ డ్రైవర్‌పై బూతులతొ విరుచుకుపడిన యువతి | Young Girl Beats Cab Driver At Banjara Hills | Sakshi
Sakshi News home page

క్యాబ్‌ డ్రైవర్‌పై బూతులతొ విరుచుకుపడిన యువతి

Published Mon, Feb 25 2019 2:25 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

బంజారాహీల్స్‌లో క్యాబ్‌ డ్రైవర్‌పై ఓ యువతి తిట్లపురాణంతో హల్‌చల్‌ చేసింది. వెనుక నుంచి వచ్చి బైక్‌ను ఢీ కొట్టిన కోపంతో క్యాబ్‌ డ్రైవర్‌పై యువతి చేయిచేసుకుంది. అంతటితో ఆగకుండా అతడిపై బూతులపై విరుచుపడింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement