తన కంటే నాలుగేళ్లు పెద్దదైన అమ్మాయిని ప్రేమించాడు... చివరకు ఆమె తన ప్రేమను కాదు పొమ్మందని.. ఓ యువకుడు మనస్తాపానికి గురై ఇంటినుంచి వెళ్లిపోయాడు. నగరంలోని మల్కాజిగిరిలో నివసించే సాయి చైతన్య అనే యువకుడు మణికొండకు చెందిన సంధ్య అనే అమ్మాయిని ప్రేమించాడు.
Published Fri, Nov 3 2017 2:10 PM | Last Updated on Wed, Mar 20 2024 12:01 PM