పాతబస్తీలో మరో ప్రేమపెళ్లి కథ విషాదానికి దారితీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తననుంచి దూరం చేశారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత‍్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంతోష్ నగర్ పీఎస్ పరిధిలోని రక్షపురంకు చెందిన చిట్టిపాక శ్రీకాంత్ అనే యువకుడు నాలుగు సంవత్సరాల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు అతన్ని బెదిరించి బలవంతంగా భార్యను తీసుకెళ్లిపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు.
ప్రేమ పెళ్లి.. భార్యను దూరం చేశారని..
Published Thu, Sep 20 2018 11:19 AM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM
Advertisement
Advertisement
Advertisement