ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ ఘాట్‌కు వైఎస్ జగన్ | YS Jagan Mohan Reddy Pay Tributes At YSR Ghat Idupulapaya | Sakshi
Sakshi News home page

ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ ఘాట్‌కు వైఎస్ జగన్

Published Sat, Mar 16 2019 1:03 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. వైఎస్‌ విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement