ఏపీకి సీఎం కాగానే చంద్రబాబు నాయుడు బెల్టు షాపులు రద్దు చేస్తామని మొదటి సంతకం పెట్టారని, కానీ బెల్టు షాపులకు మంత్రే దగ్గరుండి వేలం వేయిస్తున్నారని.. ఊరూరా బెల్టు షాపులుగా రాష్ట్రాన్ని మార్చేశారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. ప్రజలను తాగించి ఆదాయం చేసుకుంటూ వ్యవస్థలను కాపాడాల్సిన వారే నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. హోదా విషయంలో నాలుగేళ్లు మభ్యపెట్టి ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారు.
Published Tue, May 1 2018 6:47 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
Advertisement