చంద్రబాబు మోసానికి కైకలూరు ఓ ఉదాహరణ | YS Jagan Mohan Reddy Slams Chandrababu On Elections Promises | Sakshi
Sakshi News home page

Published Sat, May 12 2018 8:09 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

 గత ఎన్నికల్లో హామిలిచ్చి రాష్ట్ర ప్రజలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశారో.. అందుకు కైకలూరు ఓ ఉదాహరణ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నరేంద్ర మోదీ కేబినెట్‌లో టీడీపీ ఎంపీలు నాలుగేళ్లు మంత్రులుగా కొనసాగారనీ, కానీ ఆ సమయంలో చంద్రబాబుకు కైకలూరు, కొల్లేరు సమస్యలు గుర్తుకురాలేదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement