వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం జిల్లాలోని ప్రసిద్ధ అమీన్‌పీర్ దర్గాను సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి చాదర్ సమర్పించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ముస్లిం సోదరులు ఉన్నారు.