ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదని, శక్తివంతమైన సమాజ నిర్మాణం అనేది విలువలు, విశ్వసనీయత కలిగి, ఇనుప కండరాలు, ఉక్కు నరాలతో కూడిన యువతతోనే సాధ్యమని.. జాతిని జాగృతం చేసిన మహనీయుడు, యువతకు స్ఫూర్తిప్రదాత వివేకానందుని స్మరించుకుంటూ.. ఈ రాష్ట్రంలోని యువత భవితవ్యం గురించి ఆలోచిస్తూ.. నడక ప్రారంభించాను. తమ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత.. రాష్ట్రం ముక్కలైన నేపథ్యంలో మన రాష్ట్రంలో ఉద్యోగం దొరక్క, ఉపాధిలేక విలవిలలాడుతున్నారు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశ కనుచూపు మేరలో కానరావడంలేదు. దీనికి పరిష్కారం ప్రత్యేక హోదా మాత్రమే.
60వ రోజు పాదయాత్ర డైరీ
Published Sat, Jan 13 2018 7:52 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement