చంద్రబాబు పార్టనర్‌ తెలుసు కదా? | YS Jagan Speech In Pulivendula Public Meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పార్టనర్‌ తెలుసు కదా?

Published Fri, Mar 22 2019 4:31 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

చంద్రబాబు తన పార్టనర్‌తో స్క్రిప్ట్‌ చదివిస్తారు. ఆ పార్టనర్‌ ఎవరో తెలుసు కదా.. అదే ఓ​ యాక్టర్‌. డబ్బులు, డైలాగులు, అభ్యర్థులు అన్నీ చంద్రబాబువే. కేవలం బీఫారంలు మాత్రం ఆ యాక్టర్‌ ఇస్తాడు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌ ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించిన సీబీఐ అధికారి తెలుసు కదా. ఆ అధికారిని తెలుగుదేశం భీమిలీ తరపున పోటీ చేయించాలనుకున్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement