‘ఎల్లో మీడియా నడుపుతున్న పత్రికా అధినేతలు.. జన్మభూమి కమిటీలతో గ్రామాలను దోచేసిన చంద్రబాబంటే మీకెందుకంత ప్రేమ? రైతురుణాలను మాఫీ చేస్తానని తొలి సంతకం చేసి.. ఈ ఐదేళ్లలో వారిని దారుణంగా మోసం చేసిన ఈ వ్యక్తంటే ఎందుకంత ప్రేమ? డ్వాక్రా రుణాలు మాఫీ చేయని ఈ వ్యక్తి మీద ఎందుకంత ప్రేమ? జాబు రావాలంటే బాబు రావాలన్నాడు.. జాబు రాకుంటే నిరుద్యోగ భృతి అన్నాడు. ప్రతి ఇంటికి రూ. లక్షా 60 వేలు ఎగ్గొట్టాడు.
బాబూ.. ఆ నవ్వు అందుకే..
Published Wed, Apr 3 2019 12:31 PM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement