ఏపీలో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని, ప్రతిపక్షం నైతిక స్థైర్యం దెబ్బ తీసేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, తక్షణం జోక్యం చేసుకుని దీనిని ఆపాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు