ఏపీకి ప్రత్యేకో హోదా ఊపిరిలాంటింది. హోదా ఇవ్వరని బీజేపీ చెప్పినా.. టీడీపీ నాలుగేళ్లు సంసారం చేసింది. మొదట ప్రత్యేక హోదా కావాలన్నారు.. అటు తర్వాత కమీషన్ల కోసం ప్యాకేజీ కావాలన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి.. అందుకే ఆయన ఎప్పుడూ రెండు వేళ్లను ఊపుతూ ఉంటారు. చంద్రబాబుది రోజుకో మాట పూటకో వేషం.. ఈయన మాటలు చూస్తే.. ఊసరవెళ్లి కూడా పారిపోతుంది.