వ్యవసాయం పండుగ కావాలంటే జగనన్న రావాలి | YS Sharmila Speech In Kothapeta Public Meeting | Sakshi
Sakshi News home page

వ్యవసాయం పండుగ కావాలంటే జగనన్న రావాలి

Published Fri, Apr 5 2019 5:29 PM | Last Updated on Wed, Mar 20 2024 5:06 PM

‘ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అంతా అవినీతే జరిగింది. ప్రతి పథకంలోనూ కరప్షనే. ప్రతి ప్రాజెక్టులోనూ కమిషనే. లిక్కర్‌ నుంచి ఇసుకదాక పత్రి దాంట్లో మాఫియా, కరప్షన్లే. భూములను మింగేశారు. మళ్లీ ఇప్పుడు ‘ మీ భవిష్యత్‌ - నా బాధ్యత’  అంటూ వస్తున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల బాధ్యత చంద్రబాబుది కాదా? లోకేష్‌ భవిష్యత్‌ మాత్రమే చంద్రబాబు బాధ్యతా? ఈ ఐదేళ్లు లోకేష్‌ కోసం పనిచేసి ఇప్పుడు మీ భవిష్యత్‌ నా బాధ్యత అంటున్నారు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలట. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేసి గెలిపిస్తే మీ భవిష్యత్‌ నాశనం చేస్తారు. జాగ్రత్త.. ఈ నారాసుర రాక్షసులను నమ్మి మోసపోకండి’  అని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల ప్రజలను కోరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement