‘20 ఏళ్ల కిత్రం వైఎస్ రాజారెడ్డిని హత్య చేశారు. 9 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పోగొట్టుకున్నాం. ఎవరినీ నిందించనుగానీ వైఎస్సార్ మృతిపై అనుమానాలున్నాయి. 4 నెలల క్రితం నా బిడ్డ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంపాలనుకున్నారు. మొన్న నా మరిది వైఎస్ వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా చంపారు. మా కుటుంబం ప్రజల కోసం నిలిచింది. అయినా మా కుటుంబం పట్ల ఎందుకంత పగబట్టారో ఆ దేవుడికే తెలియాలి.
అందుకే జనంలోకి రావాల్సి వచ్చింది : విజయమ్మ
Published Fri, Mar 29 2019 5:06 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement