పోలీసుల వేధింపులు తాళలేక ఓ వైఎస్సార్ సీపీ కార్యకర్త పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. సుంకు అప్పారావు అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తను టీడీపీ నేత వేధింపులలో భాగంగా రెండు రోజులు పోలీస్ స్టేషన్‌లో నిర్భందించారు.
పోలీసులు వేధింపులు: వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యయత్నం
Published Sun, Feb 10 2019 7:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement