ఎల్లో మీడియా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు | YSRCP Anil Kumar Yadav Fires On Narayana and Yellow Media | Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు

Published Tue, Apr 2 2019 5:07 PM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM

ఎన్నికలు సమీపిస్తుండటంతో పనిగట్టుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. గతేడాది ఓ సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలను ఎడిట్‌ చేసి తనని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లాభపడేందుకే మంత్రి నారాయణ, ఎల్లో మీడియా చేసిన కుట్రని ఆరోపించారు. ఆ సమావేశంలో యుద్ధరంగంలో మాదిరిగా ఎన్నికల్లో పోరాడాలని కార్యకర్తలను పిలుపునిచ్చారనని, దమ్ముంటే తాను మాట్లాడిన పూర్తి వీడియోను పెట్టాలన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement