ఐదు కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతున్న పోరాటం రోజురోజుకు ఉధృతరూపం దాలుస్తోంది. ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బుధవారం కూడా ఆందోళనలు కొనసాగించారు