‘ఆ రెండు కులాల మధ్య వైరం సృష్టించారు’ | YSRCP Leadar Kurasala Kannababu On Kapu Reservations | Sakshi
Sakshi News home page

‘ఆ రెండు కులాల మధ్య వైరం సృష్టించారు’

Mar 24 2018 11:20 AM | Updated on Mar 22 2024 11:06 AM

కాపులు, బీసీలకు మధ్య వైరాన్ని సృష్టించారని వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం అన్ని కులాలను వంచించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాపులకు కంటితుడుపుగా రిజర్వేషన్లు ఇచ్చి చేయి దులుపుకున్నారన్నారు

Advertisement
 
Advertisement
Advertisement