వర్మను నిర్బంధించడం అప్రజాస్వామికం | YSRCP Leader Ambati Rambabu Slams chandrababu Government Regarding RGV Issue | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 28 2019 8:34 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మను పోలీసులు నిర్బంధించడం అప్రజాస్వామికమని వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలో అడుగుపెట్టాలంటే చంద్రబాబు నాయుడి పర్మిషన్‌ తీసుకోవాలా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యమేలుతోందన్నారు. నిజాలు బయటకు వస్తాయనే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మే 23వ తేదీతో చంద్రబాబు పాలన అంతమవుతోందని జోస్యం చెప్పారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement