పవన్‌ కల్యాణ్‌ దంద్వ వైఖరితో మాట్లాడుతున్నారు | YSRCP Leader Vijaya Sai Reddy Slams Pawan Kalyan Over Amaravathi | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ దంద్వ వైఖరితో మాట్లాడుతున్నారు

Published Sun, Sep 1 2019 3:08 PM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM

అధికారం కోల్పోయాక కూడా చంద్రబాబు తీరు మార్చుకోలేదని, దీంతో టీడీపీ నేతలు విసిగిపోతున్నారని చెప్పారు.ఇక రాజధాని అమరావతి విషయంలో అస్పష్టత ఏమీ లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజధానిలో ఉన్న కష్టనష్టాలు సరిచేస్తామని స్పష్టం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దంద్వ వైఖరితో మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని చెప్పిన వ్యక్తి, నేడు యూటర్న్‌ తీసుకుని మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని చురకలంటించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement