అక్రమ తవ్వకాలను నిలిపివేయండి | ysrcp leaders meets kurnool collector satyanarayana | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 19 2017 12:06 PM | Last Updated on Thu, Mar 21 2024 11:24 AM

తుగ్గలి మండలం చెన్నంపల్లికోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వమే అనధికారిక తవ్వకాలు చేపట్టడం దారుణమని పీఏసీ చైర్మన్, డోన్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. అధికారులు కాపలా ఉండి రాత్రీ పగలు తేడా లేకుండా తవ్వకాలు చేపట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు

Advertisement
 
Advertisement
 
Advertisement