ఎంపీ ఫలితాలపై కోర్టుకెళ్లనున్న వైఎస్‌ఆర్‌సీపీ | YSRCP Leaders Modugula Venugopal And RK fires on Returning officers | Sakshi
Sakshi News home page

ఎంపీ ఫలితాలపై కోర్టుకెళ్లనున్న వైఎస్‌ఆర్‌సీపీ

Published Tue, May 28 2019 7:08 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్‌ సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకుండానే రిటర్నింగ్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించారని వైఎస్సార్‌సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement