టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలి | YSRCP MP Varaprasad Diamond TDP MPs should also resign | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 5 2018 1:04 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేకహోదా కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గత నాలుగేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్నారని ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. చంద్రబాబు మాత్రం కేసుల భయంతో ప్రత్యేకహోదా విషయంలో రాజీపడుతున్నారని, నాలుగేళ్లలో ఏనాడు హోదా గురించి మాట్లడలేదని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణం అని మండిపడ్డారు. కమీషన్లకోసం పోలవరం పనులను దక్కించుకున్నారని విమర్శించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement