ఆందోళనలో ఎంపీ వరప్రసాద్‌ ఆరోగ్యం ,ఆస్పత్రికి తరలింపు | YSRCP MP Varaprasad Shifted To Hospital | Sakshi
Sakshi News home page

ఆందోళనలో ఎంపీ వరప్రసాద్‌ ఆరోగ్యం

Published Sun, Apr 8 2018 3:54 PM | Last Updated on Wed, Mar 20 2024 1:48 PM

ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌ సీపీ ఎంపీల ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. శనివారం మేకపాటి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ ఆరోగ్యం కూడా క్షీణించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement