వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11న అనంతపురంలో సమర శంఖారావం సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
11న అనంతలో వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం
Published Sat, Feb 9 2019 3:36 PM | Last Updated on Wed, Mar 20 2024 4:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement