ఏపీలో ఎక్కడా పరిపాలన సాగడం లేదు | YSRCP Senior Leades Botsa Satyanarayana fires on Chandrababus Government | Sakshi
Sakshi News home page

ఏపీలో ఎక్కడా పరిపాలన సాగడం లేదు

Published Sun, Jul 29 2018 1:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేశారంటూ వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి కంపే కొడుతుందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement