దుబాయ్‌లో వైఎస్సార్‌సీపీ అభిమానుల సంబరాలు | YSRCP Followers Celebrated YS Jagan Swearing Ceremony In Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో వైఎస్సార్‌సీపీ అభిమానుల సంబరాలు

Published Fri, May 31 2019 5:29 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దుబాయ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ అభిమానులందరూ ఒక్క చోట చేరి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా వైఎస్సార్‌సీపీ యూఏఈ కన్వీనర్లు ప్రసన్న సోమి రెడ్డి , బ్రహ్మనంద రెడ్డి , రమేష్ రెడ్డి , విజయ్ , దిలీప్ , రమణ రెడ్డి , యస్వంత్.. యూఏఈ మహిళా విభాగం నాయకురాలు మహిత రెడ్డి, పార్టీ అభిమానులు పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement