క్షమాపణ చెప్పాలి...ప్రివిలేజ్‌ మోషన్‌ | Renuka wants privilege notice against PM | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 9 2018 7:43 AM | Last Updated on Thu, Mar 21 2024 10:56 AM

రాజ్యసభలో ప్రధాని మోదీ  కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ  తీవ్రంగా స్పందిస్తోంది. ఆమెపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన ప్రధానిమోదీపై  ప్రివిలేజ్‌ మోషన్‌ నోటీసులిచ్చేందుకు రడీ అవుతోంది. ఈ మేరకు  రేణుకా చౌదరి సహా, కాంగ్రెస్‌ మహిళాప్రతినిధుల  బృందం  గురువారం  రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుని  కలిశారు

Advertisement

పోల్

 
Advertisement