టిప్పర్‌ను ఓవర్‌ టేక్‌ చేస్తుండగా.. విషాదం | Software Couple Killed In Road Accident In Gachibowli | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 27 2018 5:03 PM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM

టిప్పర్‌ను ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. దైవ దర్శనం చేసుకుని ఇంటికి బయలుదేరిన సాఫ్ట్‌వేర్‌ దంపతుల జీవితంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో  భార్య అక్కడిక్కడే మృతిచెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గచ్చిబౌలికి చెందిన ప్రవీణ్‌, రమ్య దంపతులు క్యాప్‌ జెమినీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నారు. శనివారం ఉదయం ఇద్దరూ స్కూటీపై చిరుకూరి బాలాజీ దర్శనం చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో ప్రవీణ్‌ స్కూటీ నడుపుతున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement