53ఏళ్ల తర్వాత స్వర్ణపతకం సాధించిన లక్ష్య సేన్ | Lakshya Sen: Asia Junior Badminton Championships | Sakshi
Sakshi News home page

53ఏళ్ల తర్వాత స్వర్ణపతకం సాధించిన లక్ష్య సేన్

Published Mon, Jul 23 2018 8:50 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

ఆద్యంతం తన సంచలన ప్రదర్శన కొనసాగించిన భారత బ్యాడ్మింటన్‌ యువస్టార్‌ లక్ష్య సేన్‌ ఆసియా జూనియర్‌ చాంపియన్‌ షిప్‌లో విజేతగా అవతరించాడు. ఆదివారం అండర్‌–19 పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ లక్ష్య సేన్‌ 21–19, 21–18తో టాప్‌ సీడ్, ప్రస్తుత జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌ కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొందాడు. టైటిల్‌ గెలిచే క్రమంలో లక్ష్య సేన్‌ నలుగురు సీడెడ్‌ క్రీడాకారులపై నెగ్గడం విశేషం.

Advertisement

పోల్

 
Advertisement