అచ్చం భజ్జీ యాక్షన్‌ను దించేశాడుగా..! | Kohli Copies Harbhajan Singh's Bowling Action | Sakshi

అచ్చం భజ్జీ యాక్షన్‌ను దించేశాడుగా..!

Jan 7 2020 8:48 PM | Updated on Mar 21 2024 8:24 PM

 టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ యాక్షన్‌ గురించి క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. కాస్త వైవిధ్యంగా ఉండే హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ యాక్షన్‌ను ఇప్పటివరకూ ఎవరూ అనుకరించిన దాఖలాలు లేవు. అయితే భజ్జీ యాక్షన్‌ను అచ్చం దించేశాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. అప్పుడప్పుడు సరదాగా మిగతా క్రికెటర్ల శైలిని కాపీ చేసి నవ్వులు పూయించే కోహ్లి.. ఈసారి హర్భజన్‌ను ఎంచుకున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement