న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ టీమిండియా కైవసం | All round India clinch series in third ODI | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ టీమిండియా కైవసం

Published Mon, Jan 28 2019 3:20 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి హ్యాట్రిక్‌ గెలుపును అందుకుంది. తద్వారా ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-0తేడాతో చేజిక్కించుకుంది. రోహిత్‌ శర్మ(62; 77 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి(60; 74 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌)లు భారత్‌ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement