చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్, బర్త్‌డే బాయ్ ఆండ్రూ రస్సెల్ గోల్డెన్ డక్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఏప్రిల్ 29న(ఆదివారం) ఈ విండీస్ క్రికెటర్ 30వ ఏట అడుగుపెట్టిన విషయం తెలిసిందే.