వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ ఈ సీజన్ ఐపీఎల్లో పరుగుల సునామీ సృష్టించేందుకు సిద్దమయ్యాడు. బ్యాట్‌తోనే కాకుండా తన ఆట పాటతో అలరించే గేల్‌ను కొనుగోలు చేసేందుకు తొలుత ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. రెండు సార్లు అతను ఆన్సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. చివర్లో కింగ్స్ పంజాబ్ సహా యజమాని ప్రీతిజింతా కనికరించడంతో ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌కు ఈ సీజన్ ఐపీఎల్ ఆడే అవకాశం లభించింది.
‘భారత్‌కు వస్తున్నా.. పంజాబీ స్టైల్లో అలరిస్తా’
Published Sun, Apr 1 2018 4:15 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
Advertisement