భారత్ తో టీ20: కివీస్ లక్ష్యం 203 | Dhawan and rohit sharma continues form | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 2 2017 2:35 PM | Last Updated on Wed, Mar 20 2024 12:01 PM

న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (51 బంతుల్లో80: 9ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ(55 బంతుల్లో 80: 6 ఫోర్లు, 4 సిక్సర్లు ) హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోరు చేసింది. పటిష్ట కివీస్ కు భారత్ 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత్ నిర్ణీత ఓవర్లాడి 3 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో సోదీ 2 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ కు ఓ వికెట్ దక్కింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement