న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ల మిస్ ఫీల్డ్‌పై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. కివీస్ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఓ వైపు ఆ జట్టు బ్యాట్స్‌మెన్ దాటిగా ఆడుతుండగా.. మరోవైపు భారత ఫీల్డర్లు క్యాచ్‌లను చేజార్చి మంచి అవకాశాలను వదులుకున్నారు.
మిస్ ఫీల్డ్.. హార్దిక్ పాండ్యా అసహనం
Published Sun, Feb 10 2019 2:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement