ఇలాంటి మ్యాచ్‌ను చూస్తే ఆ మజానే వేరు | ICC Tweets Womens Big Bash League Last Ball Thriller  | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 19 2019 3:55 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

చివరి బంతి వరకు తీవ్ర ఉత్కంఠ.. మరోవైపు ఇరు జట్లను ఊరించే విజయం.. ఇలాంటి మ్యాచ్‌ను చూస్తే ఆ మజానే వేరు. ఇక ఆఖరి బంతికి కూడా ఫలితం తేలకుండా.. మళ్లీ సూపర్‌ ఓవర్‌ ఆడిస్తే ఆ మ్యాచ్‌ అద్భుతం. ప్రతి క్రికెట్‌ అభిమాని ఇలాంటి మ్యాచ్‌నే కోరుకుంటాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇలాంటి సందర్భమే చోటుచేసుకుంది. ఇప్పుడిప్పుడే మహిళా క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న సమయంలో ఇలాంటి మ్యాచ్‌లు ఆ సంఖ్యను మరింత పెంచుతున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement