నేడు హైదరాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే | India Vs Australia First ODI In Hyderabad Uppal Stadium | Sakshi

నేడు హైదరాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే

Mar 2 2019 6:55 AM | Updated on Mar 22 2024 11:16 AM

వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడేందుకు దాదాపు వంద రోజుల సమయం ఉంది. అయితే మెగా టోర్నీకి ముందు ఆడనున్న ఆఖరి వన్డే సిరీస్‌తో ఇప్పటి నుంచే వరల్డ్‌ కప్‌ వేడి కనిపిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌తో పోరుకు తెర లేవనుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement