ఐపీఎల్ 2018 ఆరంభానికి ముందే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీసీసీఐ, స్టార్ ఇండియా సంయుక్తంగా ‘బెస్ట్ వర్సెస్ బెస్ట్’ పేరుతో ఐపీఎల్ ప్రచార గీతాన్ని విడుదల చేశాయి. దక్షిణాఫ్రికా ఫిల్మ్ డైరెక్టర్ డాన్ మాస్ , సంగీత దర్శకుడు రాజీవ్ వీ బల్లా, సింగర్ సిదార్థ్ బస్రూర్ ఈ గీతానికి పనిచేశారు. హిందీతో పాటు, తెలుగు, తమిళ్, బెంగాలీ, కన్నడ భాషల్లో ఈ సాంగ్‌ని రూపొందించారు. గీతం విడుదలైన కొద్ది సేపటికే మహేంద్రసింగ్ ధోని ట్వీటర్ ద్వారా స్పందించారు.
Published Tue, Mar 13 2018 9:02 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM