బౌండరీ లైన్‌ నుంచి రాకెట్‌ త్రో! | Mitchell Johnson Ashes series england australia | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 15 2017 2:18 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

మిచెల్‌ జాన్సన్‌.. 2013-14 యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించిన జాన్సన్‌ మూడు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌ జట్టు అంటేనే పూనకం వచ్చే జాన్సన్‌.. తాజాగా మరోసారి ఇంగ్లిష్‌ జట్టుకు షాకిచ్చాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement