వర్షం అడ్డంకితో రాజస్తాన్‌ ఆటగాళ్లు ఏం చేసారంటే! | Rajasthan Players bottle game | Sakshi
Sakshi News home page

వర్షం అడ్డంకితో రాజస్తాన్‌ ఆటగాళ్లు ఏం చేసారంటే!

Published Wed, May 2 2018 9:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో రాజస్తాన్‌ ఆటగాళ్లు ఫన్నీ గేమ్స్‌తో సరదాగా గడిపారు. బాటిల్‌ చాలెంజ్‌ అంటూ ఒకరిపై ఒకరు పోటిపడ్డారు. ఈ వీడియోను ఐపీఎల్‌ అధికారిక ట్విటర్‌లో ‘‘వర్షం మ్యాచ్‌ను అడ్డుకుంది.. అయితే ఈ బాటిల్‌ చాలెంజ్‌ను చూడండి’’ అని పోస్ట్‌ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement