నాకు ఎదురు తిరిగింది రాయుడొక్కడే | Rayudu Says I Said Sorry To Harbhajan So Many Times | Sakshi
Sakshi News home page

Published Tue, May 29 2018 7:30 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఈ ఇద్దరి ఆటగాళ్లు 2016 సీజన్‌లో మైదానంలో ఒకరినొకరు దూషించుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకే జట్టుకు చెందిన ఆటగాళ్లు గొడవపడటం చాలా అరుదు. కానీ రైజింగ్‌ పుణెతో జరిగిన ఓ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ భజ్జీ రాయుడిపై గట్టిగా అరిచాడు. దీనికి రాయుడు తిరగబడటంతో వెనక్కి తగ్గిన భజ్జీ క్షమాపణలు కోరాడు.



 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement