'పద్మభూషణ్'కు సింధు | Shutter pv sindhu recommended for padma Bhushan by sports ministry | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 25 2017 11:32 AM | Last Updated on Thu, Mar 21 2024 8:49 PM

దేశ మూడో అత్యున్నత పురస్కారం 'పద్మభూషణ్' కోసం భారత స్టార్ షట్లర్ పివి సింధు పేరును కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సిఫారుసు చేసింది. ఈ మేరకు సోమవారం ఆమెను పద్మభూషణ్ అవార్డు కోసం నామినేట్ చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement