సచిన్‌, వినోద్‌ కాంబ్లీ ఆటపట్టించేవారు.. | Sourav Ganguly Says Sachin Scared Him With His Sleepwalking Habit | Sakshi
Sakshi News home page

Aug 6 2018 1:21 PM | Updated on Mar 21 2024 7:50 PM

‘ఇండోర్‌ నేషనల్‌ క్యాంపులో పాల్గొన్న మమ్మల్ని.. ప్రాక్టీస్‌లో భాగంగా వాసు సార్‌ బాగా పరిగెత్తించేవారు. ఆదివారం మధ్యాహ్నం మాత్రమే మాకు సెలవు ఉండేది. అలా ఓ ఆదివారం మధ్యాహ్నం నా రూమ్‌మేట్స్‌ సచిన్‌, కాంబ్లీ, నేను నిద్రపోయాం. కానీ సాయంత్రం ఐదింటికి లేచి చూసేసరికి వారిద్దరు నా పక్కన లేరు. గది మొత్తం నీళ్లతో నిండిపోయింది. బాత్‌రూమ్‌తో పైప్‌ లీకయ్యి నీళ్లు వస్తున్నాయనకున్నా. కానీ తలుపు తెరచి చూడగా అసలు విషయం అర్థమైంది.

Advertisement
 
Advertisement
Advertisement