ఏబీ ప్రపంచకప్‌ వరకు కొనసాగాల్సింది | South African Coach Gibson Disappointed On AB de Villiers Retirement | Sakshi
Sakshi News home page

Published Tue, May 29 2018 8:16 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ అనూహ్య రిటైర్మెంట్‌పై క్రికెట్‌ ప్రపంచం మొత్తం విస్తుపోయింది. మైదానంలోని తన ప్రత్యేకమైన ఆటతో ఏబీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. అయితే ఏబీ అనూహ్య నిర్ణయంతో తాను షాక్‌కు గరైనట్లు దక్షిణాఫ్రికా కోచ్‌ ఒటిస్‌ గిబ్సన్‌ తెలిపాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement